Thursday, 4 June 2015

టీఆర్‌ఎస్‌ ఆద్వర్యంలో తెలంగాణ సంబురాలు

రెబ్బెన : మండలంలోని గోలేటి గ్రామ పంచాయతీలో తెలంగాణ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా తెలంగాణ నాయకులు, కార్యకర్తలు కేక్‌ కట్‌ చేసి అందరికి పంచారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బాబూరావు, నెల్లిగొండ సదాశివ్‌, దయాకర్‌ తదితర నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment