Saturday, 27 June 2015

ఏ,అయ్,టీ,యూ,సీ పోస్టర్లను విడుదల




రెబ్బెన మండలంలోని గోలేటిలో శనివారంనాడు KL మహేంద్ర భవనంలో ఏ,అయ్,టీ,యూ,సీ ఆధ్వర్యంలో మంచిర్యాల్ లో  అక్టోబర్ 4 నుండి 6 వరకు జరిగే రాష్ట్ర మహాసభల పోస్టర్లను విడుదల చేశారు,  ఏ,అయ్,టీ,యూ,సీ గోలేటి కార్యదర్శి S తిరుపతి మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలను అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్య,నర్సయ్య,శ్రీనివాస్,సత్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు 

No comments:

Post a Comment