రెబ్బెన : ఇటీవల కురిసిన వర్షాలతో ఎండ తీవ్ర త కొంత తగ్గినప్పటికి పూర్తి స్థాయిలో తగ్గకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉదయం 9 గంటల వరకు కూడా ఎండలు మండుతుండటంతో ప్రజలు అనేక ఇబ ్బందులు పడుతున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ప్రజలు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. దీంతో ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం సాయంత్రం వేళ వచ్చి తీర్చుకుంటున్నారు.జ ఎండ వేడిమి తట్టుకోలేక ప్రజలు చల్లని పానీయాల వద్దకు పరుగులు తీ సి తమ దాహార్తిని తీర్చుకుంటున్నారు.
No comments:
Post a Comment