రెబ్బెన : : గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి మురళి ఐఏఎస్ ఆద్వర్యంలో శుక్రవారం వీడియో కాన్ఫరెన్ ్స నిర్వహించారు. ఈ కాన్షరెన్స్‌లో అన్ని మండలాల ఐకేపీ ఏపీఎంలు, సీపీలుకు, ఏరియా కోఆర్డినేటర్లు, డీపీఎంలు పాల్గొన్నారు. అసరా ఫించన్లు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేయడం 13 నుంచి 14 వరకు, 14 నుంచి 15 వరకు బడ్జెట్ అలకేషన్స్ మరియు గ్రౌడిం గ్ తదితర అంశాలను వీడియో కాన్షరెన్స్‌లో చర్చించారు. అలాగే నా పేదల పుస్తకంలో గుర్తించిన పేదలను ఆన్‌లైన్‌లో డాటాఎంట్రీ పూర్తి చేయాలని తెలిపారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Friday, 5 June 2015
తహసీల్దార్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్
రెబ్బెన : : గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి మురళి ఐఏఎస్ ఆద్వర్యంలో శుక్రవారం వీడియో కాన్ఫరెన్ ్స నిర్వహించారు. ఈ కాన్షరెన్స్‌లో అన్ని మండలాల ఐకేపీ ఏపీఎంలు, సీపీలుకు, ఏరియా కోఆర్డినేటర్లు, డీపీఎంలు పాల్గొన్నారు. అసరా ఫించన్లు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేయడం 13 నుంచి 14 వరకు, 14 నుంచి 15 వరకు బడ్జెట్ అలకేషన్స్ మరియు గ్రౌడిం గ్ తదితర అంశాలను వీడియో కాన్షరెన్స్‌లో చర్చించారు. అలాగే నా పేదల పుస్తకంలో గుర్తించిన పేదలను ఆన్‌లైన్‌లో డాటాఎంట్రీ పూర్తి చేయాలని తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment