రెబ్బెన : మండలంలోని గంగాపూర్‌లో ఒకటవ వార్డు నంబర్ సభ్యుడు ముంజెం వినోద్ కుమార్ శనివారం ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలలో ప్రజాసమస్యల కోసం పర్యటించగా ఆహార భద్రత కార్డు వచ్చిన వారికి కూడా బియ్యం రావడంవలేదని, ప్రతి నెలా ఆన్‌లైన్ చేయించాలని ప్రజలు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రజలకు సకాలంలో రేషన్ అందించాలని కోరారు.
No comments:
Post a Comment