Thursday, 25 June 2015

ఖరీఫ్‌ పనుల్లో నిమగ్నమైన రైతులు

రెబ్బన: వర్షాకాలం ఖరీఫ్‌ సీజన్‌ మొదలవ్వడంతో మండలంలోని రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా చెరువులు, కుంటలు నిండడంతో రైతులు పొలాలను దున్నడం, పొలాల్లో విత్తనాలు విత్తడం, మొలకలు నాటడం పనుల్లో నిమగ్నమయ్యారు.

No comments:

Post a Comment