Friday, 12 June 2015

ఫించన్‌ పంపిణీ కార్యదర్శి వివరణ

రెబ్బెన : ఫించన్‌లు సక్రమంగా ఇవ్వడంలేదని ఎంపీడీవో కు ఫిర్యాదుచేయగా కార్యదర్శి వివరణ రెబ్బెన మండలంలోని పింఛన్‌లు పంపిణీ పోస్టు ఆపీసుకు అప్పజేప్పిన తరువాత సుమారు 423మంది పింఛన్‌దారులుండగా దానిలో 39 మంది టెక్నికల్‌ ప్రాబ్లం ఉండడంవలన పింఛన్‌ దారులకు కార్యదర్శి రవిందర్‌ భయోమెట్రిక్‌ వేలు ముద్ర వేయడం వలనే వారికి పించన్‌ వస్తుందని తెలిపారు. అయితే వికాలాంగ్‌ సంఘం నాయకులు లింగంపల్లి ప్రశాంత్‌ గౌడ్‌ తిరిగి వెల్లి పోయి నా పై ఫిర్యాద్‌ చేశారని ఆయన వివణరించారు.

No comments:

Post a Comment