Wednesday, 3 June 2015

తెలంగాణ బతుకమ్మ బోనాలు


రెబ్బన : మండలంలోని గోలేటి గ్రామ పంచాయతీలో సింగరేణిలో తెల ంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా భారీ ఎత్తున బోనాల పండుగ నిర్వహించారు. భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొనారు.

No comments:

Post a Comment