Monday, 22 June 2015

పురుగుల మందు సేవించి వివాహిత ఆత్మహత్య

రెబ్బెన : మండలంలోని ఇందిరానగర్‌కు చెందిన దుర్గం సరిత (30) అనే వివాహిత పురుగుల సేవించి ఆత్మహత్యయత్నం చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..బార్త  లచ్చయ్య వేధింపులు తాళలేక సరిత పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. సరితను చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి త రలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని ఎస్సై సీహెచ్‌ హనుక్‌ తెలిపారు.

No comments:

Post a Comment