Wednesday, 3 June 2015

ర్యాలీ నిర్వహించిన అధికారులు, మహిళలు

ర్యాలీ నిర్వహించిన అధికారులు, మహిళలు


రెబ్బన: తెలంగాణ రాష్ట్ర తొలి అవతరణ వేడుకలలో ఎంపీడీఓ కార్యాలయం నుంచి ప్రధాన రహదారి మీద భారీ ర్యాలీగా తరలివచ్చి బోనాల కుండలతో మహిళా ఎంపీటీసీలు, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌వరకు ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ రేణుక, మండల సర్పంచ్‌ వెంకటమ్మ, కొందార పు శంకరమ్మ, మండల ఎంపీటీసీలు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment