Thursday, 4 June 2015

తెలంగాణ ఆవి ర్భావ సంబరాలల్లొ భాగంగా ముగ్గుల పోటీలు

రెబ్బన : తెలంగాణ ఆవిర్భా వేడుకల సందర్భంగా మండల కేంద్రంలో రెబ్బన గ్రామ పంచాయతీలో ఆరణలో గురవారం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు అధిక సం ఖ్యలో పాల్గొని పోటీ పడుతూ ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమంలో డీప్యూటీ తహసీల్దార్‌ రాంమోహన్‌, ఎంపీడీ వో అలీమ్‌, ఎంపీపీ సంజీవ్‌ కుమార్‌, ఎపీ ఎం రాజ్‌ కుమార్‌, సర్పంచ్‌ పెసర వెంకటమ్మ, పీడీపీవో మమత, టీఆర్‌ఎస్‌ నాయకురాలు కుందారపు శంకరమ్మ, అంగనివాడీ టీచర్లు, ఎఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment