కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........
http://rebbananews.blogspot.in/
Friday, 12 June 2015
పాఠశాలలు పునఃప్రారంభం
రెబ్బెన : వేసవి సెలవుల తర్వాత శుక్రవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండడంతో మండలా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో బడిగంటలు మోగా యి. ఇంత కాలం నిర్మాణుష్యంగా మారిన రోడ్లు ఇక విద్యార్థిని విద్యార్థులతో ఉదయం, సాయంత్రం పూట కలకలలాడనున్నాయి.
No comments:
Post a Comment