Sunday, 28 June 2015

ఆంధ్రప్రభ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌


రెబ్బెన : శనివారం ఆంధ్రప్రభ యాప్‌ ను రెబ్బెన అసిస్టెంట్‌ ప్రాజెక్టు మేనేజర్‌ రాజ్‌కుమార్‌ డౌన్‌ లోడ్‌ చేసుకున్నారు. అందులోని వార్తలకు ఆకర్శితులై మాట్లాడారు. యాప్‌లో వచ్చేవార్తలు చెప్పిన వెను వెంటనే రావడంతో ప్రజలకు సమాచారం వెంటనే అందుతుందని అన్నారు. యాప్‌ వార్తలు సమాచారాన్ని వెనువెంటనే అందించిటం హర్షనీయం అన్నారు. 


No comments:

Post a Comment