కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........
http://rebbananews.blogspot.in/
Thursday, 4 June 2015
మండలంలో కరెంట్ కోత
రెబ్బెన : మండలంలో బుధవారం మధ్యాహ్నం 1 గంట నుంచి కరెంట్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎండ తీవ్రంగా ఉండటంతో చెట్ల కింద కూర్చిని కాలయాపనలు చేస్తున్నారు. విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.
No comments:
Post a Comment