రెబ్బెన : వికలాంగుల పింఛన్‌లు ఈ నెల 1 నుంచి 5లోపు ఇవ్వాల్సిన పింఛన్‌లు 20 వరకు పంచాయతీ సెక్రటరీ రవీందర్ ఇవ్వడం లేదని 60 మంది వికలాంగులు ఎందుకు ఇవ్వడం లేదని అడిగారు. అయితే అతను ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోమని దుర్భాషలాడాడని తెలంగాణ వికలాంగుల సంక్షేమ సంఘ మండల అధ్యక్షుడు లింగంపల్లి ప్రశాంత్ గౌడ్ తెలిపారు. అనంతరం ఆయన గురువారం రెబ్బెన మండల ఎంపీడీవో ఎంఏ అలీంకు పంచాయతీ సెక్రటరీ రవీందర్‌పైవెంటనే చర్యలు తీసుకోవాలిని ఫిర్యాదు లేఖ అందజేశారు.
No comments:
Post a Comment