Monday, 29 June 2015

పాఠశాలల బంద్‌ను విజయవంతం చేయండి


రెబ్బెన: విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కొరుతూ జూలై 1న విద్యాసంస్థలు బంద్‌ను తలపెట్టినట్లు ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెండ్‌ దుర్గం రవీంద్రర్‌ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో విలేఖరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరిలంచాలని కార్పొరేట్‌ విద్యాసం స్థలను ర ద్ధు చేయాలని, ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజులను నియంత్రించాలని, కేజీ టు పీజి విద్యను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యాసంస్థల యాజమాన్యాలు బంద్‌కు సహకరించి బంద్‌ను పాటించాలని కోరారు.

No comments:

Post a Comment