Friday, 12 June 2015

మట్టి రోడ్డును పరిశీలిస్తున్న ఎంపీడీఓ


రెబ్బెన : నెరుపల్లి నుంచి కొండపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు ఈజీఎస్‌లో పనికి అహార పథకం కిం ద నిర్మిస్తున్న మట్టి రోడ్డును బుధవారం నాడు ఎమ్‌ ఎ ఆలీమ్‌ పరిశిలించారు. ఈ కార్యక్రమంలో వాటర్‌ షెడ్డు పీఎ శ్రావణీ , శ్రీనివాస్‌ ,ఈజీఎస్‌ఎపీఓ హసిన్‌, మండల సాక్షరభారత్‌ కోఆర్డీనేటర్‌ సాయిబాబ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment