Saturday, 13 June 2015

ఘనంగా చేగువేర జయంతి

ఎఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో గోలేటిలో శనివారం మహేంద్ర భవనంలో చే గువేర 87వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎఐవైఎఫ్‌ నాయకులు మాట్లాడుతూ యువత సన్మార్గంలో నడువాలని, ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గం రవీందర్‌ , ఉపేందర్‌, సాయికిరణ్‌, తిరుపతి, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment