రెబ్బెన : రెబ్బెన మండలంలోని వంకులం గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా మురుగునీటి కాలువలు లేవని, దీంతో మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా ప్రతినిధులు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మాత్రమే ఊరికి వస్తారని, గెలిచిన అనంతరం ప్రజల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని వారు కోరుతున్నారు
No comments:
Post a Comment