Thursday, 25 June 2015

విత్తనాల పంపిణీ


రెబ్బెన : మండలంలో బుధవారం వ్యవసాయా సహకార కేంద్రం వద్ద విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులకు వరి, జీలుగు విత్తనాలు పంపిణీ చేశారు. జడ్పీటీసీ బాబురావు మాట్లాడుతూ ప్రభుత్వం పంపిణీ చేసే విత్తనాలను మాత్రమే వాడాలని నకిలి విత్తనాలను వాడి మోసపోవద్దని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ బాబురావు, సింగిల్‌ విండో చైర్మన్‌ రవీందర్‌, సర్పంచ్‌ పెసరు వెంకటమ్మ, ఏడీఏ శ్రీనివాస్‌, ఏఓ మంజుల ఏఈఓ మార్క్‌, వైస్‌ ఎంపీపీ గొడిసెల రేణుక, సింగిల్‌ విండో చైర్మన్‌ గాజుల రవి పాల్గొన్నారు.

No comments:

Post a Comment