Tuesday, 23 June 2015

అవగాహన సదస్సు

రెబ్బెన : నంబాల గ్రామ పంచాయతీలో హరితహారంపై అవగాహన సదస్సు సర్పంచ్‌ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహిస్తున్నామని గ్రామ అధికారి, సాక్షరభారత్‌ కోఆర్డీ నెటర్‌ గాందర్ల సాయిబాబ తెలిపారు. ఈ సదస్సుకు గ్రామ అధికారులు, ప్రజలు హజరు కావాలని కోరారు.

No comments:

Post a Comment