Friday, 5 June 2015

బతుకమ్మ బోనాలు ఊరేగింపూ


రెబ్బెన : తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాలలో భాగంగా మండల కేంద్రంలో అంగన్‌వాడి కార్యకర్త ఆద్వర్యంలో శుక్రవారం సాయంత్రం బతుకమ్మ బోనాలు ఊరేగింపూ నిర్వహించారు. సాయంత్రం 6ః30 గంటలకు ప్రాంతంలో ఎంపీడీవో కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన రహదారుల గుండా ఆర్‌అండ్‌బీ భవనం వరకు కొనసాగింది. మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆటలు, పాటలు పాడుతూ తెలంగాణ సంస్కృతిని చాటుతున్నారు.

No comments:

Post a Comment