Saturday, 27 June 2015

హరితహారంపై అవగాహన సదస్సు

రెబ్బెన : స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో హరితాహారంపై సర్పంచ్‌లకు ఎంపీటీసీలకు అవగాహన సదస్సును శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సంజీవ్‌ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితాహారంతో రాష్ట్రం మెత్తం పచ్చగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ఈ కార్య క్రమానికి రూపకల్పన చేశారన్నారు. ఈకార్యక్రమంలో జెడ్పీటీసీ, తహసీలార్‌, ఎంపీడీఓ, సీడీపీఓ, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment