Tuesday, 9 June 2015

తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం

రెబ్బెన : మండలంలోని తెలంగాణ కీలక ఉద్యమకారులను గుర్తిం చి ఎమ్మెల్యే వ్యవసాయ సహాయక మంత్రి కోవ లక్ష్మి, మంగళవారం అసీఫాబాద్‌లో ఘన సన్మానం చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్‌ కుమార్‌ జయస్వాల్‌, మండల యూత్‌ ప్రెసిడెంట్‌ దాసారపు వెంకటరాజ్యం, బొట్టు శీను, వెంకటేశ్వర గౌడ్‌, దాసరపు తిరుపతిలకు ఘన సన్మానం జరిగింది 

No comments:

Post a Comment