కోడి పిల్లల పంపిణీ
రెబ్బెన : మండలంలోని పశువుల ఆసుపత్రి వద్ద డాక్టర్ సాగర్ ఆధ్వర్యంలో రాష్ట్రియ కృషి యోజన పథకం ద్వారా మంజూరైన కోడిపిల్లలను 10 మంది కి ఒక్కొక్కరికి 20 కోడిపిల్లలను జడ్పీటీసీ బాబు రావు , ఎంపీపీ సంజీవ్ కుమార్, స్థానిక సర్పంచ్ వెంకటమ్మ, గొలేటి సర్పంచ్ తోట లక్ష్మణ గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment