రెబ్బెన : మండలంలోని గోలేటి సింగరేణి బెల్లంపల్లి ఏరియాల్లో స్వచ్ఛ బారత్‌లో భాగంగా వీధుల్లో చెత్తను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో జీఎం రవిశంకర్ మాట్లాడుతూ మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అన్ని గ్రామ వీధుల్లో చేపడితే ప్రతీ ఏరియా శుభ్రంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వోటీ జీఎం కొండయ్య, డీజీ పెర్సనల్ చిత్రంజన్ కుమార్, సింగరేణి సేవా సభ్యురాలు సొల్లు లక్ష్మి, సీనియర్ సేవా స మితి అధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ, సింగరేణి సేవా కోఆర్డినేటర్ కుమార స్వామి, అనురాధ, రవిశంకర్, బి శంకరమ్మ, ఎన్ రమ, నాగమ్మ, సౌజన్య, లత, పోసుబాయి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment