Saturday, 27 June 2015

హరితహారం పథకం పై అధికారులతో సమీక్ష


రెబ్బెన : మండల తహశీల్దార్‌ కార్యాలయంలో మండల అధికారులతో హరితహారం పై శనివారం సమీక్షనిర్వహించారు. ఈ సంర్భంగా మండలంలో హరితహారం గ్రామ ప్రణాళిక అధికారులకు వీడియో కాన్ఫరెన్స్‌లో తగిన సూచనలను ఇచ్చారు. ఈ సమాచారాన్ని ప్రజాప్రతినిధులకు, ప్రజలకు చేరేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ రమేష్‌ గౌడ్‌ ఎం పీడీఓ ఎం.ఎ అలీమ్‌ ఎంపీఎం రాజ్‌ కుమార్‌, ఎం భాస్కర్‌ రెడ్డి, వెటర్నరీ వైద్యుడు సాగర్‌, ఎఈపీఆర్‌ శ్రీనివాస్‌ తదితర అధికారులు పాల్గొన్నారు

No comments:

Post a Comment