Thursday, 25 June 2015

రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి

రెబ్బన: రెబ్బన నుంచి గందాపూర్‌కు వెళ్లె తారురోడ్డు గుంతలు పడి వాహనాలు నడపడానికి ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని కొరుతున్నారు. 

No comments:

Post a Comment