Wednesday, 3 June 2015

ఎల్లమ్మ చెరువు పనులను పరిశీలించిన తహసీల్థార్‌


రెబ్బెన : మిషన్‌ కాకతీయలో భాగంగా మండల కేంద్రంలో గల ఎల్లమ్మ చెరువులో కొనసాగుతున్న చెరువు పూడిక పనులను బుధవారం తహసీల్థార్‌ రమేష్‌గౌడ్‌ పరిశీలించారు. తూము పనుల్లో నాణ్యత లోపం కన్పించడంతో పనుల్లో నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. పనులను త్వరిత గతిని పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్థార్‌ రామోహన్‌రావు ఉన్నారు.

No comments:

Post a Comment