Friday, 12 June 2015

కాంగ్రెస్‌ పార్టీ భలోపేతానికి కృషి

రెబ్బెన : మండలంలోని గంగాపూర్‌ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్‌ పార్టీ భలోపేతం కోసం కృషి చె స్తామని గ్రామ సర్పంచ్‌ రవిందర్‌ తెలిపారు. గ్రామంలో నెల లోపల ప్రతి ఇంటికి నీటి సౌకర్యం అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్‌ ముంజమ్‌ లింగం, సింగిల్‌ విండో ఉప చైర్మన్‌ వెంకటేశం చారి, దుర్గం శంకర్‌, రవిందర్‌, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు 

No comments:

Post a Comment