Monday, 22 June 2015

కార్మికులకు ఇబ్బందులు కలుగకుండా ఓసీలకు పంపించాలి

రెబ్బెన : బెల్లంపల్లి ఏరియాలో గోలేటి 1 ఏ భూగర్భ గనిలో అదనంగా నిధులు నిర్వహిస్తున్న కార్మికులను ఇతర ఏరియాలకు పంపించకుండా గోలేటి ప్రాంతంలో ఉన్న ఓపెన్‌ కాస్ట్‌ గనులకు పంపించాలని ఏఐటీయూసీ యూనియన్‌ పలుమార్లు సింగరేణి యాజమాన్యాన్ని కోరగా వారు అంగీకరించడం జరిగిందని ఆ గ్రామ ఏఐటీయూసీ కార్యదర్శి ఎస్‌. తిరుపతి తెలిపారు. భూగర్భ గనుల నిధులను నిర్వర్తిస్తున్న కార్మికులకు ఇబ్బందులు కలుగకుండా ఉండాలని పరిసర ప్రాంత ఓసీలకు పంపించాలని అన్నారు 

No comments:

Post a Comment