Sunday, 14 June 2015

సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలి

రెబ్బెన  మండలంలోని వంకులం గ్రామంలో అంబేద్కర్‌ నగర్‌లో సీసీరోడ్డు పాడైందని దీంతో రాకపోకలకు ఇబ్బందులవుతున్నాయని, సంబంధిత అధికారులు స్పందించి సీసీ రోడ్డు వేయించాలని గ్రామ ప్రజలు పేర్కొన్నారు. 

No comments:

Post a Comment