Wednesday, 3 June 2015

వీధుల్లో తెలంగాణ కోలాటం

రెబ్బన : మండలంలోని బెల్లంపల్లి ఏరియా గోలేటిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా వీదుల్లో కోలాట నృత్యాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆస్పత్రి సిబ్బంది, మండలంలో ఉన్న మహిళా అధికారులు, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. - 

No comments:

Post a Comment