Friday, 26 June 2015

టిప్పర్‌ ఢీకొని సింగరేణి కార్మికునికి తీవ్రగాయాలు

రెబ్బన : మండలంలోని గోలేటి టౌన్‌షిప్‌ కు చెందిన మస్కరాజమల్లు అనే సింగరేణి కార్మికునికి గురువారం రాత్రి ఫిల్టర్‌ బెడ్‌ వద్ద కైరుగూడ వైపు వెళ్తున్న టిప్పర్‌ ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. రాజమల్లు నైట్‌షిఫ్ట విధుల్లో భాగంగా సైకిల్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తోటి కార్మికుల రాయమల్లును గోటేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి ఆసుపత్రి కితరలించారు. అనంతరం అత్యవసర చికిత్స కోసం బెల్లంపల్లి ఏరియా ఆసుప్రతికి తరలిలంచారు. 

No comments:

Post a Comment