Friday, 12 June 2015

కేజీ టూ పీజీ పథకం

రెబ్బెన : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేజీ టూ పీజీ చదువుల కోసం నియమించిన పథకాలలో ఉచిత విద్యను మండలానికి రెండు స్కూళ్లలో మంజూరైనట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినట్టు పిల్లల తల్లిదండ్రులు ఏ పాఠశాలల్లో చేర్పించాలని సతమతమవుతున్నారు. హైదరాబాద్‌ కార్పొరేట్‌ పాఠశాలల్లో ఏ విధంగా ఉన్నాయో రెబ్బెన లో కూడ అదే విధంగా ఫీ జులు ఉన్నాయని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. పుస్తకాలు , యూనిఫాంలువాళ్లవ ద్దనే కొనాలని ఒత్తిడి తెస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన తెలంగాణ ప్రభుత్వం కేజీ టూ పీజీ కామన్‌ వి ద్యను అమలు చేసి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పించాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.

No comments:

Post a Comment