రెబ్బెన : కొండప ల్లి గ్రామ పంచాయతీలోని నెరుపల్లి పరిధిలో వాటర్ షెడ్ల పనులలో రైతు పొలాల్లో,చెరువు, కుంటలకు రాయితో వేసిన స్టోన్ గట్లను రోడ్డుకు ఇరుపక్కల మొక్కలు నాటిన మొక్కలను గురువారం నాడు రెబ్బెన ఎంపీడీఓ ఎమ్‌ఎ అలీమ్ పరిశిలించారు. ఈ కార్యక్రమంలో వాటర్ షెడ్డు పీఎ శ్రావణీ , శ్రీనివాస్ ,ఈజీఎస్‌ఎపీఓ హసిన్, మండల సాక్షరభారత్ కోఆర్డీనేటర్ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment