Tuesday, 9 June 2015

ప్రైవేటు రంగంలో రిజర్వేషన్‌ సాధనకు

రెబ్బెన : మండలంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు అల్లూరి లోకేష్‌ బీసీ సబ్‌ ప్లాన్‌ వెంటనే అమలు చేయాలని ప్రైవేటు రంగంలో రిజర్వేషన్‌ల కొరకు వినతి పత్రంను రికార్డు అసిస్టెంట్‌ బక్కయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దుర్గం సోమయ్య, హన్మంతు, జి. భారతి, జి. ప్రమీల, ఎం. సుదర్శన్‌ గౌడ్‌, ఆర్‌. శంకర్‌, చంద్రకళ, బాలమ్మ, గణష్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment