Wednesday, 3 June 2015

బెల్లంపల్లి ఏరియా గోలేటిలో ఉత్పత్తులు

రెబ్బన : మండలంలోని బెల్లంపల్లి ఏరియా గోలేటిలో 104 శాతం బొగ్గు ఉత్పత్తి ఉందని డీఎం. రవి శంకర్‌ విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. కైర్‌గూడా ఓసీలో 3 లక్షల 22 వేల టన్నులు లక్ష్యంగా ఉండగా 3 లక్షల 7 వేల 96 టన్నులు దిగుమతి రాగా దోర్లి ఓసీలో 1 లక్ష 139 వేల టన్నులు లక్ష్యం కాగా 1లక్ష 68 వేల 749 టన్నులు దిగుమతి రాగా 129 శాతం నిలిచింది. దోర్లి ఓసీ 2లో 82 వేల టన్నులు లక్ష్యం కాగా 82 వేలు దిగుబడి వచ్చింది. ఇది 100 శాతంగా నిలిచింది.ఈ కార్యక్రమంలో డీజీ పర్సనల్‌ చిత్తరంజన్‌, కొండయ్య, యూకాన్‌, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment