రెబ్బెన : మండలంలోని ప్రధాన రహదారి తక్కలపల్లి వద్ద ఏపీ 01 ఎస్1893 మారుతీ ఆల్టో కారు చెట్టుకు ఢీ కొన్న ప్రమాదం లో మందమర్రికి చెందిన ప్రభాకార్ అక్కడిక్కడే మృతి చెందగా అతని భార్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందింది.. గోలేటిలో వివాహ వేడుకలకు వెళ్ళి తిరిగి ప్రయాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందిని ఎస్‌ఐ సీహెచ్ హానోక్ తె లిపారు.
No comments:
Post a Comment