రెబ్బెన : మండలంలోని నర్సరీలో మొక్కలను పరిశీలిస్తున్న ఆర్టీకల్చర్ ఏరియా ఆఫీసర్ రవితేజ మాట్లాడుతూ తెల ంగాణ హరిత హారం కింద ఇంటింట మొక్కలు నాటాలని లక్ష మొక్కలు పంపిణీకి సిద్దంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డీప్యూటీ రేంజర్ శ్రీనివాస్ , గోలేటి మహమ్మద్ షరీఫ్ , రెబ్బెన ఎస్టీఓ యండీ అత్తారోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment