Sunday, 28 June 2015

అనాథ పిల్ల్లలకు పండ్ల పంపీణీ


రెబ్బెన : తెరాస జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్‌ కుమార్‌ జైశ్వాల్‌ జన్మదిన సందర్భంగా రెబ్బెనలోని చర్చ్‌లో ఉండే అనాథ పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి గౌడ్‌, వెంకన్న గౌడ్‌. శ్రీను, జమ్మీ పలువురు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment