Saturday, 13 June 2015

నర్సరీలను పరిశీలించిన బెల్లంపల్లి రేంజ్‌ అధికారి


రెబ్బెన : హరితాహారంలో భాగంగా న ర్సరీలో బెల్లంపల్లి రేంజ్‌ అధికారి హన్మంత్‌ రావ్‌ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జూలై నాటికల్లా లక్ష మొక్కలను అందించడానికి నర్సరీ మొక్కలు సిద్దంగా ఉన్నాయని, ఈ నర్సరీ మొక్కలను అందరికి పంపి ణీ చేయడానికి సిద్దంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా అధి కారి రవితేజ, డిప్యూటి రేంజ్‌ శ్రీనివాస్‌, ఎండి అథర్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment