కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........
http://rebbananews.blogspot.in/
Tuesday, 9 June 2015
వితంతు ఫించన్ కోసం మహిళ ఆవేదన
రెబ్బెన : మండలంలోని నంబాలలో నివసించే రమాదేవికి వితంతు ఫించన్ రావడం లేదని ఎన్నిసార్లు అధికారులకు విన్నపించుకున్నా వారు స్పందించడంలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ఫించన్ ఇప్పించాలని ఆమె కోరిం ది.
No comments:
Post a Comment