Friday, 26 June 2015

పారిశుద్ద్యంపై అవగాహన సదస్సు

రెబ్బెన : మండల కేంద్రంలోని నారాయణపూర్‌ గ్రామంలో శనివారం పారిశుధ్యంపై హరితహారం పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సమావేశానికి ప్రజా ప్రతినిధులు, ప్రజలు హజరు కావాలని కోరారు.

No comments:

Post a Comment