Wednesday, 10 June 2015

సింగరేణి ఫైనాన్స్‌ డైరెక్టర్‌ పవిత్రకుమార్‌

రెబ్బెన : సింగరేణి ఫైనాన్స్‌ డైరెక్టర్‌ పవిత్రకుమార్‌ బెల్లంపెల్లి సిం గరేణి ఏరియాలోని పనులను, ఉత్పత్తుల వివరాలను జీఎ మ్‌ రవిశంకర్‌ను అడిగి తెలుసుకున్నారు. కరిగూడ, ఓసీమైన్స్‌లను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీజీఎమ్‌ పర్సనల్‌ చిత్రంజన్‌ కుమార్‌, అధికారి కిరణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

No comments:

Post a Comment