రెబ్బెన: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా రెబ్బెన నివాసి కుందారపు శంకరమ్మ ఉత్తమ సామాజిక కార్యకర్తగా ఎన్నికయ్యారు. శనివారం అసిఫాబాద్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పురస్కార ప్ర ధానోత్సవంలో భాగంగా శంకరమ్మకు ఎమ్మెల్యే కోవా లక్ష్మీ, సబ్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ, హనుమంతు,, ఎంపీపీ సంజీవ్ కుమార్ చేతుల మీదుగా ఉత్తమ సామాజిక కార్యకర్త పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో తహాశీల్దార్ రమేష్ గౌడ్, ఎంపీడీవో ఎంఏ అలీమ్, జడ్పీటీసీ బాబూరావు, శంకరమ్మ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Saturday, 6 June 2015
ఉత్తమ సామాజిక కార్యకర్తగా శంకరమ్మ
రెబ్బెన: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా రెబ్బెన నివాసి కుందారపు శంకరమ్మ ఉత్తమ సామాజిక కార్యకర్తగా ఎన్నికయ్యారు. శనివారం అసిఫాబాద్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పురస్కార ప్ర ధానోత్సవంలో భాగంగా శంకరమ్మకు ఎమ్మెల్యే కోవా లక్ష్మీ, సబ్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ, హనుమంతు,, ఎంపీపీ సంజీవ్ కుమార్ చేతుల మీదుగా ఉత్తమ సామాజిక కార్యకర్త పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో తహాశీల్దార్ రమేష్ గౌడ్, ఎంపీడీవో ఎంఏ అలీమ్, జడ్పీటీసీ బాబూరావు, శంకరమ్మ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment