కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........
http://rebbananews.blogspot.in/
Tuesday, 23 June 2015
ఈదరుగాలులతో నెలకొరిగిన చెట్లు
రెబ్బెన : రెబ్బెన మండలంలో గురువారం రాత్రి ఈదురుగాలులతో కురిసిన వర్షం వల్ల రోడ్లపై చెట్లు నేలకొరిగాయి. పలు గ్రామాల్లోని వీధుల్లో నీరు చేరి బురదమయ్యాయి. దీంతో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఎర్పండింది.
No comments:
Post a Comment