నూతన సాంకేతిక ను అందిపుచుకున్న కుమ్రం భీమ్ జిల్లా పోలీసులు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 24 (వుదయం ప్రతినిధి); పోలీసులు ప్రజలకు వేగవంతమైన,నాణ్యమైన సేవలు అందించే దృడ సంకల్పం తో జిల్లా పోలీసులు శనివారం స్థానిక AR హెడ్ క్వార్టర్ లొ నూతనముగా నిర్మించిన ఆదునిక కాన్ఫరెన్స్ హాల్ ను జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ గారు ప్రారంబించి ,జిల్లా ప్రజల కోసం “ రాపిడ్ కాప్స్” అను కొత్త కార్యక్రమము ను ట్రయల్ రన్ ను నిర్వహించారు,జిల్లా లొ మొదట గా ఆసిఫాబాద్ ,కాగజ్ నగర్ ల లొ “ రాపిడ్ కాప్స్”ను ప్రారంబించి,జిల్లా మొత్తం వ్యాప్తి చేస్తాము అని జిల్లా ఎస్పి గారు తెలిపారు, రాపిడ్ కాప్స్ వల్ల అత్యవసర సేవలను ,ప్రమాదము లొ వున్నా వారికీ సహాయము ను వేగాము గా చేరేందుకు GPS అనుసందానిత కలదు అని , పోలిసుల వాహనాలు అన్నిటిలో ఇవి అమర్చబడి ఉంటాయి అని, వాహనాల యొక్క వేగమును అంచనా వేసే లేసర్ గన్ ల తో పాటు అంబులెన్స్, ఫైర్ ,ఆసుపత్రి లకు సమాచారం అందించే నూతన వ్యవస్థ ను జిల్లా లొ అమలు చేస్తాము అని జిల్లా ఎస్పి తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎస్బి సీ ఐ వెంకటేశ్వరులు ఎస్బి ఎసై లు శివకుమార్ ,శ్యాం సుందర్ ,డిసీఅర్బీ ఎసై రాణాప్రతాప్ ,అసిఫాబాద్ టౌన్ సీఐ సతీశ్ ,ఎస్పి సీసీ శ్రీనివాస్ ,అడ్మినిస్ట్రేషన్ఆఫీసర్ ప్రహ్లాద్, సీనియర్ అసిస్టెంట్ ఇంతియాజ్ ,ఐటి కోర్ శ్రీనివాస్,J.శ్రీనివాస్ ,పిఆర్.ఓ మనోహర్ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment