Sunday, 18 June 2017

సమ్మెను విచ్చినం చేయడానికి కుట్రపన్నుతున్నా యాజమాన్యం మరియు టీ బి జి కే ఎస్ యూనియన్ ; ఎస్ తిరుపతి

 సమ్మెను విచ్చినం చేయడానికి కుట్రపన్నుతున్నా యాజమాన్యం మరియు టీ బి జి కే ఎస్ యూనియన్ ; ఎస్ తిరుపతి 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 18  (వుదయం ప్రతినిధి);  వారసత్వ ఉద్యాగాలు సాధన కోసం జరుగుతున్న సమ్మెను విచ్చినం చేయడానికి యాజమాన్యం మరియు టీ బి జి కే ఎస్ యూనియన్ నాయకులూ  ఆదివారము రోజున ప్లే డే అటువంటి నిబంధనలు లేకుండా ఏర్పాటు చేసి సమ్మెను విచ్చినం చేద్దామని కుట్రపండుతున్నారని గోలేటి ఏ ఐ టి యూ సి  బ్రాంచి కార్యదర్శి ఎస్ తిరుపతి అన్నారు. ఆదివారం  గోలెటీ లోని కే ఎల్ మహాంధ్రభవనంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  సింగరేణిలో జాతీయ కార్మిక సంఘాలు సమ్మే చేస్తే,యాజామాన్యం,తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం  కలసి గనుల వద్ద విందులు ఏర్పాటు చేసి  సమ్మేను విఫలం చేయాడానికి ప్రయత్నిస్తుందని అన్నారు కార్మికుల న్యాయపరమైన వారసత్వ ఉద్యోగాల కోరకు జరుగుతున్న సమ్మేకు TBGKS కలసి రావాల్సింది పోయి సమ్మేను విఫలం చేయటానికి ప్రయత్నం చేయడం సిగ్గుచేటు అని ఇప్పటిక్తేన సమ్మే లో కలసి రావాలని లేకపోతే గనుల వద్దకు రానివ్వమని అన్నారు. చేయవచ్చని ఎరా చూపింది , అయినప్పటికీ మెజార్టీ కార్మికులు ప్లే డే ను నిరాకరించి సమ్మెలో ని పాల్గొన్న మెజార్టీ కార్మిక వర్గానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులూ జగ్గయ్య బయ్య మోగిలి, శ్రీనివాస్, రాజస్, కిరణ్ చంద్రశకర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment