జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఎరువుల దుకాణాలు తనిఖీ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 22 (వుదయం ప్రతినిధి); జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు గురువారం రెబ్బన మండలం వ్యవసాయ ఎరువులు,విత్తనాలు దుకాణాలను అకస్మాత్తుగా తనిఖీ చేసారు. ఈ సందర్బంగా దుకాణాల అనుమతి పత్రాలు, కొనుగోలు రసీదులు విక్రఇంచిన్న ఖాతాపుస్తకాలు వివరాలను పరిశీలించారు. ఎరువులు, విత్తనాలను సకాలంలో అందించి రైతులకు సహకారం అందించాలి అని సూచించారు. ఏడిఏ లు కృష్ణ, అలీమ్ అహమద్ ఏఓ మంజుల, ఏఈఓ మార్క్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment